telugu navyamedia

Parliament Annexe building fire brought under control

పార్ల‌మెంట్ అనెక్స్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

vimala p
దేశ‌రాజ‌ధానిలోని పార్ల‌మెంట్‌లో అగ్రిప్ర‌మాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ అనుబంధ భవనంలోని ఆరో అంతస్తులో స్వ‌ల్ప అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణం అంటున్నారు. ఐదు