telugu navyamedia

Now sandeep reddy vanga is top director in the bollywood

బాలీవుడ్ లో మన దర్శకుడే టాప్

vimala p
ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు, తెలుగు సినిమా దర్శకులకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. “బాహుబలి” సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు.