telugu navyamedia

Night marrige morning Jump Srikakulam

రాత్రి పెళ్లి చేసుకొని.. ఉదయం పరారైన యువకుడు!

vimala p
ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వెంకటేశ్‌ అనే యువకుడు రాత్రి పెళ్లి చేసుకొని ఉదయాన్నే పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో జరిగింది.