telugu navyamedia

Netizens Start Trolling Hyper Aadi

అడ్డంగా దొరికిపోయిన హైపర్ ఆది… ప్రముఖ నటుడి వర్ధంతికి బర్త్ డే విషెష్…!?

vimala p
లెజండరీ కమెడియన్ ఎంఎస్ నారాయణ ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 2015 జనవరిలో అనారోగ్య సమస్యలతో ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.