telugu navyamedia

Nara Lokesh Guntur District YSRCP

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది: నారా లోకేశ్

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. ప్రజలకు రక్షణ కరువైందని