ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం.. పంచాయతీ ఆఫీసు పేల్చివేతMay 18, 2019 by May 18, 20190638 ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు Read more