telugu navyamedia

nagarjuna movie starts

నాగ్-ప్రవీణ్ సత్తారు సినిమా మొదలు…

Vasishta Reddy
అక్కినేని నాగార్జున తెలుగు చిత్రసీమలోని ఏకైక గ్రీకు వీరుడు. తనదైన నటనతో పాటు వైవిధ్యమైన కథలతో అందరిని ఆకట్టుకుంటారు. అతడు తాజాగా చేసిన సినిమా వైల్డ్ డాగ్.