telugu navyamedia

Music directors confirm walking out of Saaho

“సాహో” నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు

vimala p
“సాహో” ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్ర‌ద్ధాక‌పూర్‌ హీరోయిన్ గా కన్పించనుంది.