telugu navyamedia

Muncipal Elections Minister Srinivas Goud

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే లేరు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

vimala p
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని తెలంగాణ మనత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీది ఇదే పరిస్థితి