telugu navyamedia

Mp komatireddy meet Cm Kcr

సీఎం కేసీఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ తో భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యపై ముఖ్యమంత్రితో ఆయన ప్రత్యేకంగా చర్చించారు.