telugu navyamedia

Movie Musicians Union Grand Tribute to SP Balasubrahmanyam

ఎస్పీ బాలుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళి

vimala p
భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో