telugu navyamedia

MOther is god Prince Maheshbabu

నాకు అమ్మంటే దేవుడితో సమానం: మహేశ్ బాబు

vimala p
నాకు అమ్మంటే దేవుడితో సమానమని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు.