telugu navyamedia

Mobile Phone Video Call Blasted

చార్జింగ్ పెట్టి వీడియో కాల్..సెల్‌ఫోన్‌ పేలి యువతికి గాయాలు

vimala p
సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతుండగా ఫోన్ పేలడంతో యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు