పూటకోమాట చెప్పడమే కాంగ్రెస్ నాయకుల నైజం: ఎమ్మెల్సీ గుత్తా
పూటకోమాట చెబుతూ కాలం వెల్లబుచ్చడమే కాంగ్రెస్ నాయకుల నైజమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చావు, బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నాయని