telugu navyamedia

Minister Nitin Gadkari

కుల వివక్షకు చోటు లేదు: నితిన్‌ గడ్కరి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కుల వివక్షకు చోటు లేదని కేంద్రమంత్రి, నాగ్‌పూర్ ఎంపీ  నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.