telugu navyamedia

Minister KTR corona viras Hyderabad

కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు: కేటీఆర్

vimala p
కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద్రాబాద్ ఎర్రగడ్డ లో వ్యాధినిరోధక మందు స్ప్రే చేస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.