telugu navyamedia

Minister Jagadish Reddy ganapathi distribution

కాలుష్య రహితంగా వినాయక చవితి జరుపుకోవాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

vimala p
పర్యావరణ కాలుష్య రహితంగా ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట మున్సిపల్ ప్రాంగణంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం