telugu navyamedia

Minister Erraballi corona virus TRS

ప్రైవేట్‌ కు మించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు: మంత్రి ఎర్రబెల్లి

vimala p
కరోనాతో భయపడాల్సిందేమీ లేదని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాధితుల ఆర్యోగపరిస్థితులను మంత్రి తెలుసుకున్నారు. కరోనా బాధితుల స్థితిగతులను ఎప్పటికప్పుడు