telugu navyamedia

Minister Adimulapu Suresh Review Meeting

వైఎస్సార్‌సీపీది చేతల ప్రభుత్వం: మంత్రి సురేష్‌

vimala p
వైఎస్సార్‌సీపీది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం కడప జడ్పీ హాలులో విద్యాశాఖ ఇంజనీర్లతో సమీక్ష జరిపారు.