telugu navyamedia

MG Motors ZS EV electric car

భారత మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్‌ కారు

vimala p
భారత మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్‌ కారును ప్రముఖ కార్ల తయారీదారు ఎంజీ మోటార్స్‌ విడుదల చేసింది. ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరిట ఆ కారు విడుదలైంది.