telugu navyamedia

Megastar Chiranjeevi turns photographer

మెగాస్టార్ తీసిన అద్భుతమైన ఫోటోలు… వైరల్

vimala p
మెగాస్టార్ చిరంజీవి తాజాగా షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఇంట్లో అందంగా విరబూసిన మందారాన్ని అలాగే కెమెరాలో బంధించారు చిరంజీవి.