telugu navyamedia

match loss

ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు : వార్నర్

Vasishta Reddy
నిన్నటి మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఓటమి చాలా నిరాశపరిచింది.