telugu navyamedia

march 20th

మార్చి 20 శనివారం దినఫలాలు..ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు

Vasishta Reddy
మేషం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. ప్రయాణాలలో వస్తువుల పట్ల