telugu navyamedia

Maharashtra BJP Murder Guns

బీజేపీ నేతతో సహా కుటుంబ సభ్యులను కాల్చిచంపిన దుండగులు

vimala p
మహారాష్ట్రలో బీజేపీ నేత పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. జల్ గావ్ ప్రాంతంలో బీజేపీ నేతను, అతని నలుగురు కుటుంబ సభ్యులను ముగ్గురు దుండగులు దారుణంగా కాల్చి