telugu navyamedia

Kodela suicide petition High court CBI

కోడెల ఆత్మహత్య ఘటనపై హైకోర్టులో పిటిషన్

vimala p
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన మృతి పై అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ కోరుతూ అనిల్ బూరగడ్డ