telugu navyamedia

Kidari Murder case

కిడారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌!

ఏపిలో సంచ‌ల‌నం సృష్టించిన టీడీపీ అర‌కు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితున్ని   పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన పాడువా పోలీసులు నిన్న రాత్రి