telugu navyamedia

KCR TSRTC Bus Travellers Telangana

సమ్మె విరమిస్తే కొన్ని డిమాండ్ల పరిష్కారం!

vimala p
తెలంగాణలో గత రాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.