telugu navyamedia

Kashmir Crpf area blast car

కారులో పేలుళ్లు.. అప్రమత్తమైన సైన్యం

vimala p
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలోని బనీహల్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఓ కారులో పేలుడు సంభవించింది. బనిహాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ దళాల వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన