telugu navyamedia

Karona Patients special Train Kazipet

కరోనా బాధితుల కోసం ప్రత్యేక రైలు

vimala p
కరోనా వైరస్ నివారణ కోసం కాజీపేట రైల్వే స్టేషన్‌లో 11 బోగీలతో ప్రత్యేక రైలును సిద్ధంగా ఉంచినట్లు రైల్వే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిరంజన్ రావు తెలిపారు.