telugu navyamedia

Justice shubhashan reddy posses away

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత

vimala p
జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఉదయం  అనారోగ్యంతో మృతి చెందారు. గత నెల రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు.