telugu navyamedia

Judge Got Shocked After Reading Messages Sent To Amber Heard By Jhonny Depp In Court Room

హాలీవుడ్ నటులు జానీ డెప్, ఆంబర్ హర్డ్‌ల వివాదం… మెసేజ్‌లను చూసి షాకైన జడ్జ్

vimala p
జానీ, ఆంబర్‌ల మధ్య జరుగుతున్న వివాదం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంబర్‌ను చంపడానికి స్నేహితుడితో కలిసి జానీ వేసిన ప్లాన్, దానికి సంబంధించిన మెసేజ్‌లు లీకయ్యాయి.