telugu navyamedia

Jhanvi Kapoor To Act in Dosthana Sequel

“దోస్తానా” సీక్వెల్ లో జాన్వికపూర్

vimala p
శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హిట్ సినిమా సీక్వెల్‌ “దోస్తానా 2″లో నటించనుంది. ఈ విషయానికి సంబంధించి ఇటీవలే స్పెషల్ గా ప్రకటించారు నిర్మాత కరణ్ జోహార్.