telugu navyamedia

january 30th

జనవరి 30 శనివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి