telugu navyamedia

Janasena Pawan Kalyan Jagan YSRCP

రాజధాని రైతులను జగన్ మోసం చేశారు: పవన్ కల్యాణ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎర్రబాలెంలో రైతులతో ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులను జగన్ మోసం చేశారని అన్నారు.