telugu navyamedia

Janasena Office Police Amaravati

జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం!

vimala p
అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.