పాక్ సైన్యం పై రాకెట్ల వర్షం కురిపించిన భారత ఆర్మీ…
పాకిస్తాన్ నిన్న మధ్యాహ్నం మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. తుపాకీ తూటాలతో పాటుగా మోర్టాన్ లతో కాల్పులకు తెగబడింది. సైనికులతో స్థావరాలతో పాటుగా

