telugu navyamedia

India Gold Silver Price Hike corona

పెరుగుతున్న పసిడి ధర.. పది గ్రాములకు రూ. 51,460

vimala p
దేశవ్యాప్తంగా  బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 470 పెరిగి రూ. 51,460కి చేరుకుంది.