telugu navyamedia

Imran Khan Trolled by Netizens

కవిత ట్వీట్ చేసిన పాక్ ప్రధాని… ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు

vimala p
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను నెటిజన్లు తమదైన శైలిలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికో కారణం ఉంది. అదేంటంటే… ఇమ్రాన్ పోస్ట్ చేసిన కవితలో ఓ తప్పు