“భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు” ఫస్ట్ లుక్… నో యాక్షన్… నో సెంటిమెంట్ ఓన్లీ కామెడీ
హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి నటుడిగా బిజీగా ఉంటూనే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఒకేసారి దర్శక నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. “భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు” పేరుతో శ్రీనివాస రెడ్డి

