telugu navyamedia

Hemanth murder case update

హేమంత్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం…

Vasishta Reddy
పరువు హత్య కు గురైన హేమంత్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. ఈ కేసులో ఇప్పటివరకూ 12 మంది కస్టడీ విచారణ పూర్తి చేసారు పోలీసులు.