telugu navyamedia

Heavy rain in Hyderabad Telangana

హైదరాబాద్ లో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం

vimala p
హైదరాబాద్ నగరంలో సోమవారం మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతల్లో వరదనీరు రోడ్లపై ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో భారీగా వర్షం