హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ప్రారంభమైన కొత్త చిత్రం `RDX`
చందమామ, లోఫర్, జైసింహా వంటి ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రొడ్యూసర్ సి.కల్యాణ్. సినీ ఇండస్ట్రీలో కీలక వ్యక్తిగా డిస్ట్రిబ్యూటర్‌గా, ఫిలించాంబర్‌లోనూ ఎన్నో ఉన్నత