telugu navyamedia

Government Gave Postings ASPs

ఏపీలో ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్‌

vimala p
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ(అప్పా) ఏఎస్పీగా టి.శోభా మంజరి, నెల్లూరు క్రైమ్‌ ఏఎస్పీగా పి.మనోహర రావు,