telugu navyamedia

Flight Attendant In Overhead Compartment Shocks Passengers

విమానంలో లగేజ్ పెడదామనుకున్న అతనికి షాకిచ్చిన అమ్మాయి… !!

vimala p
అమెరికాలోని నాష్‌విల్లె నుంచి ఫిలడెల్ఫియాకు బయలుదేరాడతను. సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు. బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం