telugu navyamedia

february 12

ఫిబ్ర‌వ‌రి 12న రానున్న ‘ఎఫ్‌సీయూకే’…

Vasishta Reddy
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ‌ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ‌ చిత్రం ‘ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్’.