telugu navyamedia

Faulkner says he is not gay

నేను గే కాదు… : ఆసీస్ క్రికెటర్ ఫాల్కనర్

vimala p
తాను స్వలింగ సంపర్కుడని (గే) సోమవారం రాత్రి ఇన్‌స్టగ్రమ్‌లో పోస్ట్ పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ కొద్ది గంటల్లోనే గే కాదంటూ మరో పోస్ట్ పెట్టాడు.