telugu navyamedia

father mpassed away

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు పితృవియోగం…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెలంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు.