telugu navyamedia

Ex-MP Kavitha Kishore Family Nizamabad

బంగారు తెలంగాణయే తన లక్ష్యం: మాజీ ఎంపీ కవిత

vimala p
బంగారు తెలంగాణయే తన లక్ష్యమని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అన్నారు. జిల్లాలో ఇటీవల మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని కవిత ఇవాళ పరామర్శించారు.