telugu navyamedia

Ex-minister Baliwada Satyarao death

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

vimala p
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు దుర్మరణం చెందారు.శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది.