telugu navyamedia

ESI Hospital Medicines ACB Hyderabad

ఈఎస్ఐ కుంభకోణంలో బయటపడ్డ ఆడియో టేపులు

vimala p
ఈఎస్ఐ ఆసుపత్రి మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. రూ.50 లక్షలకు తప్పుడు బిల్లులు తయారుచేసి పంపాలంటూ డాక్టర్‌ను సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఆదేశించిన